శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

శాసనసభలో ప్రజా సమస్యల పరిష్కారానికి హామీ

MBNR: శాసనసభలో ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో పార్టీ విధానాలను సమర్ధవంతంగా నిబద్ధతతో పని చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు