పోలీసు శాఖ అండగా ఉంటుంది: ఎస్పీ

పోలీసు శాఖ అండగా ఉంటుంది: ఎస్పీ

KDP: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం కడపలో ఏప్రిల్ నెలలో పదవీ విరమణ పొందిన పోలీస్ సిబ్బంది ఎం.పర్వీన్, S.జయశంకర్, S.శ్రీనివాసులను ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. వారి నిబద్ధత, సేవలను కొనియాడారు. పదవీ విరమణ తర్వాత కూడా పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.