ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

ఆన్‌లైన్ చెల్లింపులతో లబ్ధిదారులకు ఆనందం

GDWL: జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, 4 మున్సిపాలిటీలలో ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం అమలవుతోంది.అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. బిల్లుల ఆమోదం నుంచి చెల్లింపుల వరకు లబ్ధిదారులు ఏ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా,ప్రభుత్వం ఆన్లైన్ విధానంలో నేరుగా చెల్లింపులు చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.