రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిని పరామర్శించిన వైసీపీ నేత

ATP: ఏపీ స్టేట్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ రుఖియా బేగం గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. శుక్రవారం తిరుపతిలోని ఆమె నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న రుకియా బేగంను గుత్తి మున్సిపల్ వైసీపీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్ కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.