మేడ్చల్ జిల్లాలో కురిసిన చిరుజల్లులు

మేడ్చల్ జిల్లాలో కురిసిన చిరుజల్లులు

MDCL: మేడ్చల్ జిల్లా పరిధిలో ఆశించినంతగా నేడు వర్షం కురువలేదని వాతావరణ శాఖ తెలిపింది. కేవలం పలుచోట్ల చిరుజల్లులు మాత్రమే కురిసినట్లు వివరించింది. అడ్డగుట్ట, బేగంపేట, బాలానగర్, మల్కాజ్ గిరి, ఉప్పల్ ప్రాంతాల్లో 3.5 నుంచి 2.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లుగా అధికారులు తెలిపారు. ఎలాంటి పరిస్థితి ఎదురైన సిద్ధంగా ఉన్నామని GHMC తెలిపింది.