VIDEO: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు తగ్గుముఖం

VIDEO: కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు తగ్గుముఖం

BHPL: మహదేవపూర్ (M)కాళేశ్వరంలోని పుష్కరఘాట్ వద్ద గోదావరి, ప్రాణహిత నదుల వరద తగ్గుముఖం పట్టింది. గురువారం సాయంత్రం 9,03,000 క్యూసెక్కుల వరద ఉండగా, శుక్రవారం ఉదయానికి 6,21,840 క్యూసెక్కులకు తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో మేడిగడ్డ బ్యారేజీ గేట్లను మూసివేస్తున్నారు. దీంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది స్థాయి క్రమంగా తగ్గుతోంది.