VIDEO: 'పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి'

VIDEO: 'పూలే జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి'

కోనసీమ: మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి ఉత్సవాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘనంగా నిర్వహించాలని పూలే విగ్రహ స్థాపన కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మామిడికుదురులో నిన్న ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్య కోసం తొలి పాఠశాలను పూలే స్థాపించారన్నారు. ఈ ఉత్సవాల ద్వారా ఆయన సామాజిక విప్లవాన్ని నేటి తరానికి చాటి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.