మల్లయ్య కొండకు భారీ ఆదాయం

మల్లయ్య కొండకు భారీ ఆదాయం

అన్నమయ్య: తంబళ్లపల్లె మల్లయ్య కొండకు హుండీల ద్వారా రూ.14,40,650 ఆదాయం వచ్చినట్లు ఈవో మునిరాజ, టెంపుల్ ఇన్స్పెక్టర్ శశి కుమార్ తెలిపారు. మహా శివరాత్రి సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. ఈ ఆదాయాన్ని దేవస్థానం అకౌంట్లో జమ చేస్తామని అధికారులు చెప్పారు.