ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

NGKL: తెలకపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ సంతోష్ మంగళవారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనులను మరింత వేగవంతం చేసి, వచ్చే నెల 20వ తేదీ నాటికి గృహ నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.