విషాదం: స్విమింగ్ పూల్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి
HYDలోని మియాపూర్ స్వర్ణపురి కాలనీలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. స్విమింగ్ పూల్‌లో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.