సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి
CTR: నగరిలో సమస్యల పరిష్కారానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి శుక్రవారం విజయవాడలో వినతిపత్రం అందించినట్టు టీడీపీ కార్యనిర్వాహ కార్యదర్శి విజయ్ బాబు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో రెండు హై లెవెల్ వంతెనలు, కాజ్‌వే పని పూర్తి చేయాలని కోరామన్నారు. కుశస్థలి నదిపై, ఉప్పు కాల్వ పై ప్రధాన రహదారులలో హై లెవెల్ బ్రిడ్జిలు నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.