VIDEO: పిడుగుపాటుకు 8 దుక్కిటెద్దులు మృతి

VIDEO: పిడుగుపాటుకు 8 దుక్కిటెద్దులు మృతి

ASR: పెడబయలు మండలంలోని ఇంజరి పంచాయతీ కొండ్రులో శుక్రవారం రాత్రి పిడుగుపాటు జరిగింది. భారీ వర్షం సమయంలో పడిన పిడుగుతో గేమ్మేలి ప్రసాద్, తదితరులకు చెందిన 8 దుక్కిటెద్దులు మృతి చెందాయి. పశువుల మృతితో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. నష్టపరిహారం అందించాలని బాధితులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.