ముగిసిన ఆగస్ట్ ఈశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

ముగిసిన ఆగస్ట్ ఈశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

CTR: ప్రసిద్ధ శైవ క్షేత్రాలుగా పేరొందిన పుంగనూరులోని నెక్కొంది కొండపై అగస్తీశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం శయనోత్సవంతో ముగిసాయి. అర్చకులు పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత సాయంత్రం ధ్వజారోహణం, వసంతోత్సవం, శయనోత్సవం నిర్వహించి ఉత్సవాలను ముగించారు.