ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: మంత్రి

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు: మంత్రి

KMM: ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం నగర పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఖమ్మం 14వ డివిజన్ గోపాలపురంలో రూ. 2.25 కోట్ల వ్యయంతో చేపట్టిన బీటి, సీసీ రోడ్లు, డ్రైన్‌ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం భూ కబ్జాదారులు, రౌడీలను నగరానికి దూరంగా పెట్టడం జరిగిందన్నారు.