నితీష్ కుమార్‌పై CSK, ధోనీ ఫ్యాన్స్ ఫైర్
RCBతో IPL మ్యాచులో ఒక్క పరుగుకే ఔట్ అయిన SRH బ్యాటర్ నితీష్‌పై CSK, ధోనీ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. 'ధోనీ, కోహ్లీ కంటే నీ టాలెంట్ బాగుంది. చాలా రన్స్ చేశావ్' అంటూ ట్రోల్ చేస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో కార్తీకేయతో ఇంటర్వ్యూలో నితీష్ మాట్లాడుతూ.. 'ధోనీకి టాలెంట్ ఉంది కానీ కోహ్లీ ఉన్నంత టెక్నిక్ లేదు' అని చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై NKR గతంలోనే వివరణ ఇచ్చాడు.