VIDEO: ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

VIDEO: ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించిన అధికారులు

 NRML: తానూర్ మండలంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారిణి అయిషా మస్రత్, జిల్లా అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం ఎన్నికల సిబ్బంది సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చూడాలని అధికారులు సూచించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.