VIDEO: అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న పోలీసులు

VIDEO: అక్రమ ఇసుక దందాను అడ్డుకున్న పోలీసులు

KMR: పిట్లం(మం) తిమ్మానగర్ తండాలో అక్రమ ఇసుక దందాను పోలీసులు గురువారం అడ్డుకున్నారు. ఓ ట్రాక్టర్‌లో ఇసుక నింపుతున్న సమయంలో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పుకొచ్చారు.