31 మందికి CMRF చెక్కులు పంపిణీ

31 మందికి CMRF చెక్కులు పంపిణీ

W.G: ఆచంట నియోజకవర్గంలో పేద వర్గాలకు సీఎం సహాయనిది అండగా ఉంటుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందిన 31 మంది బాధితులకు రూ. 27,01,899 నగదు విలువ గల చెక్కులను పోడూరు మండలం కొమ్ముచిక్కాల కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి మండల, గ్రామ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.