VIDEO: రహదారి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రహదారి నిర్మాణం కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

KRNL: క్రిష్ణగిరి మండలం తొగరచేడు గ్రామానికి తారు రోడ్డు నిర్మాణం కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యాంబాబు ఇవాళ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు రూ.1 కోటి‌తో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. త్వరలో నియోజకవర్గంలో మరిన్ని రహదారులను బాగుచేస్తామని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వ చేస్తుందని తెలిపారు.