VIDEO: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
PPM: సాలూరు పెద్దవీది మెరినగర్ చర్చిలో గురువారం క్రిస్మస్ వేడుకులలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రీస్తు సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తు పుట్టిన రోజును అందరూ జరుపుకుంటారని, శాంతి స్వభావంతో మెలగాలన్నారు. ఈ వేడుకల్లో చర్చి ఫాదర్ తోమస్, తదితరులు పాల్గొన్నారు.