నేడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన వివరాలు

నేడు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటన వివరాలు

NLG: నకిరేకల్ నియోజకవర్గంలోని పలు(మం)ల్లో నేడు ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించనున్నారు. నకిరేకల్ పట్టణంలో పన్నాల గూడెం క్యాంప్ కార్యాలయంలో ఉదయం 9గంటల వరకు అందుబాటులో ఉంటూ అలాగే నకిరేకల్ పట్టణంలో రంజాన్ సందర్భంగా రంజాన్ వేడుకల్లో పాల్గొంటారు. తదుపరి 11గంటలకు క్యాంపు కార్యాలయం వద్ద కవి సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొననున్నారు.