పాప్ సింగర్‌పై డాక్యుమెంటరీ.. ట్రైలర్ రిలీజ్
హాలీవుడ్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్‌పై డాక్యుమెంటరీ రాబోతుంది. 'ది ఎండ్ ఆఫ్ ఎరా' అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సిరీస్‌లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. DEC 13 నుంచి డిస్నీ ప్లస్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీని ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ డాక్యుమెంటరీలో టేలర్ తెర వెనుక ప్రయాణం, తాను పడిన కష్టాలతో పాటు ఆమెకు సంబంధించిన అరుదైన క్షణాలను చూపించారు.