VIDEO: సూర్య ప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

VIDEO: సూర్య ప్రభ వాహనంపై ఊరేగిన శ్రీవారు

CTR: పుంగునూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా సాగుతున్నాయి. ఆదివారం శ్రీవారు సూర్యప్రభ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భక్తిశ్రద్ధలతో మంగళ హారతులు పట్టి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలను టెంపుల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షిస్తున్నారు.