VIDEO: నూజివీడులో పొగ మంచు

ELR: నూజివీడు పట్టణంలో ఆదివారం ఉదయం విచిత్రంగా పొగ మంచు ఏర్పడడంతో అందరూ వింతగా వీక్షిస్తున్నారు. ప్రస్తుతం అడపాదడపా వర్షాలు కురుస్తుండడం సర్వసాధారణమని ఇప్పుడు మంచు రావడం ఏమిటంటే వ్యాఖ్యానిస్తున్నారు. తెల్లగా పిండి ఆరబోసిన మాదిరిగా పొగ మంచు ఏర్పడడంతో ఉదయం పనులకు వెళ్లే కార్మికులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.