అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

VZM: అగ్ని ప్రమాదాల నివారణపై గజపతినగరం ఫైర్‌ సిబ్బంది ఇవాళ స్థానిక ఓ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం చేపట్టారు. అగ్ని ప్రమాదాల బారిన పడినప్పుడు ఎలా వ్యవహరించాలో ఎస్సై సంతోశ్‌ కుమార్‌ ఆసుపత్రి సిబ్బందికి వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు CO2 వాయువును ఉపయోగించి మంటలను ఆర్పివేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్‌ సిబ్బంది, ఆసుపత్రి యాజమాన్యం పాల్గొన్నారు.