ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

KMR: మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో శనివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేసిన ఎమ్మెల్యేకు, వారు ఘనంగా సన్మానం చేశారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపట్టడం ఎంతో అదృష్టమని, ఈ పండుగ సోదరభావాన్ని చాటుతుందని పేర్కొన్నారు.