VIDEO: అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి

VIDEO: అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలి

VSP: డీఎస్సీ, ఎస్జిటి అభ్యర్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం విశాఖలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ ఎమ్మెల్సీ విప్ వేపాడ చిరంజీవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. డీఎస్సీ ఆఫ్లైన్ పరీక్షను ఒకే రోజు నిర్వహించాలని, లేదా జిల్లా స్థాయిలో ఒకే రోజు నిర్వహించి నార్మలైజేషన్ అమలు చేయాలని కోరారు.