అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్

SRPT: స్వాతంత్ర దినోత్సవం రోజు అధికారుల తీరుపై మున్సిపల్ కమిషనర్ రమాదేవి శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మొదటగా మహిళా మండలి వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అనంతరం.. వ్యవసాయ మార్కెట్ వద్దకు వెళ్లగా అక్కడ ఛైర్మన్, అధికారులు అందుబాటులో లేకపోవడంతో కమిషనర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.