వివాదాస్పదంగా సిద్దిపేట ఏసీపీ తీరు

వివాదాస్పదంగా సిద్దిపేట ఏసీపీ తీరు

సిద్దిపేట ఏసీపీ మధు తన విధి ధర్మాన్ని విస్మరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సీఎం రేవంత్ బర్త్‌డే వేడుకల్లో కాంగ్రెస్ నేతలతో కలిసి పాల్గొనడం వివాదాస్పదమైంది. సిద్దిపేట ఏసీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన అధికార పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.