'గొర్రెల కాపరుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి'

'గొర్రెల కాపరుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి'

BHNG: యాదగిరిగుట్టకు చెందిన గొర్రెల కాపరుల సమస్యల పై అసెంబ్లీలో చర్చించాలని GMPS జిల్లా అధ్యక్షుడు మద్దెపురం రాజు శనివారం డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని ఆలేరు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.