రెండో రోజు 149 నామినేషన్లు

రెండో రోజు 149 నామినేషన్లు

SRCL: జిల్లాలో రెండవ రోజు సర్పంచ్ స్థానాలకు 149, వార్డు మెంబర్ స్థానాలకు 301 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 85 పంచాయతీ స్థానాలకు గాను తొలి రెండు రోజులలో 191 నామినేషన్లు, మొత్తం 748 వార్డులకు గాను 332 నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. కాగా ఈరోజు చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్యా పెరిగే అవకాశం ఉంది.