'బీజేపీకి మహిళలు రుణపడి ఉంటారు'

'బీజేపీకి మహిళలు రుణపడి ఉంటారు'

KKD: చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లును ఆమోదానికై ప్రవేశపెడుతున్న బీజేపీ నాయకత్వానికి దేశవ్యాప్తంగా మహిళలు ఎంతో రుణపడి ఉంటారని ప్రముఖ న్యాయవాది పెండెం శ్రీదేవి పేర్కొన్నారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. రానున్న 2029 ఎన్నికల నుంచే చట్టసభలలో మహిళల ప్రాతినిధ్యం గణనీయంగా పెంచాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం ఉందన్నారు.