హైదరాబాదులో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

హైదరాబాదులో నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్

HYD: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో హైదరాబాదులో సుమారు నాలుగు ప్రాంతాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ సందర్భంగా రేపు సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సిలో ఈ డ్రిల్ నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. యుద్ధం వస్తేఎలా రక్షించుకోవాలని దానిపై మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.