పిల్లలకు అర్థమయ్యేలా బోధన చేపట్టాలి: కలెక్టర్
PDPL: ఉపాధ్యాయులు విద్యార్థులకు 100% అర్థమయ్యేలా భోజనం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ఆయన ఇవాళ పాలకుర్తి మండలం ఎలుకలపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. పిల్లలు రోజుకు గంట సేపు ఇంటి వద్ద చదవాలని సూచించారు.