కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం: మంత్రి

కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చాం: మంత్రి

KMR: కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చామని, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోసారి అధికారం చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, రిజర్వేషన్ల పెంపుతోనే ఎన్నికలకు వెళ్తామని ఆయన పేర్కొన్నారు.