ఆఫీసులో రొమాన్స్.. మగవారికే ఇంట్రెస్ట్!

ఆఫీసులో రొమాన్స్.. మగవారికే ఇంట్రెస్ట్!

ఆఫీసులో రొమాన్స్ చేసే విషయంలో నిర్వహించిన అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు బయటకొచ్చాయి. ప్రతి 10 మందిలో నలుగురు ఆఫీసులో సహోద్యోగితో రొమాన్స్ చేస్తున్నట్లు అంగీకరించారు. ఈ విషయంలో 43 శాతంతో మెక్సికో టాప్‌లో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. అయితే మహిళలతో పోలిస్తే పురుషులు సహోద్యోగితో రొమాన్స్‌ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్‌తో ఉన్నారట.