అరటిపండ్ల వాహనంతో కలెక్టరేట్‌కు షర్మిల

అరటిపండ్ల వాహనంతో కలెక్టరేట్‌కు షర్మిల

AP: పీసీసీ చీఫ్ షర్మిల కడపలో వినూత్న నిరసన చేపట్టారు. పులివెందుల ప్రాంత అరటి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆమె స్వయంగా అరటి గెలలతో ఉన్న వాహనాన్ని నడుపుకుంటూ కలెక్టరేట్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసిన ఆమె రైతుల గోడును వినిపించారు. దెబ్బతిన్న రైతులను తక్షణమే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.