రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం

E.G: రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. సోమవారం రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం సర్ అర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద రబీ పంటకు సాగునీరు విడుదల చేశారు. రైతాంగం కూడా కాలువలను, నీటి వనరులను సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ కార్యక్రమంలో MLW నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారు.