'ఫిర్యాదులు సమర్పించే వీలుండేలా ప్రత్యేక చర్యలు'

KMM: గ్రీవెన్స్ బాక్స్‌లో ప్రతి రోజు పౌరులు తమ అర్జీలు, ఫిర్యాదులు సమర్పించే వీలుండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అన్నారు. సోమవారం ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.