రాజమండ్రి నాదే.. వరంగల్ నాదే: తరుణ్ భాస్కర్

రాజమండ్రి నాదే.. వరంగల్ నాదే: తరుణ్ భాస్కర్

‘ఓం శాంతి శాంతి శాంతి:’ మూవీ టీజర్ విడుదల కార్యక్రమంలో ఎస్పీ బాలు విగ్రహ ప్రతిష్ట వివాదంపై దర్శకుడు తరుణ్ భాస్కర్ స్పందించాడు. పరిపాలన కోసం రాష్ట్రాలు మాత్రమే విడిపోయాయని.. కల్చర్, ఇతరత్రా విడిపోలేదని అభిప్రాయపడ్డాడు. లెజెండరీ ఆర్టిస్టుల విషయంలో ప్రాంతీయ విభేదాలు ఉండవని.. రాజమండ్రి తనదే.. వరంగల్ తనదేనని స్పష్టం చేశాడు.