ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12 PM

★ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాకలి ఐల్లమ్మకు ఘన నివాళులు 
★ వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతులకు తప్పని యూరియా తిప్పలు
★ వారం రోజుల్లో CM రేవంత్ మేడారంలో పర్యటిస్తారు: మంత్రి సీతక్క
★ చింతలపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
★ సమ్మక్క, సారక్క ఆలయ ప్రధాన పూజారి దరిశెట్టి సమ్మయ్య మృతి