రేపే మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష

రేపే మోడల్ స్కూల్ ప్రవేశపరీక్ష

SDPT: తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో  6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 27న ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు జిల్లాలో ఏర్పాటు చేసిన 15 కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు జిల్లా సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. ప్రవేశ పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల వరకు గుమిగూడి ఉండొద్దని సూచించారు.