ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

విశాఖలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఓటు విలువైందని, యువత ఓటు హక్కుపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ఆదర్శ వృద్ధ ఓటర్లను సత్కరించారు.