కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: TUCI

కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: TUCI

BDK: ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా నాయకులు కొత్తగూడెం సీపీఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఆఫీసులో మంగళవారం జిల్లా అధ్యక్షులు ఆర్ మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి షేక్ యాకుబ్ షావలి, పాల్గొని మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్న, కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.