బీజేపీ పార్టీ సంఘటన-సంరచన కమిటీ ఎన్నిక

SRPT: నడిగూడెం మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సంఘటన-సంరచన సమావేశంలో నడిగూడెం మండలం కమిటీని శనివారం మండల ప్రభారీ, రాష్ట్ర నాయకులు మల్సూర్ గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మండల అధ్యక్షలు బండారు వీరబాబు అధ్యక్షత వహించారు. కమిటీ సభ్యులుగా బిక్షం రెడ్డి, గురవయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.