రేపు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే
NLG: నకిరేకల్ మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. నోముల, పాలెం, ఓగోడు, కడపర్తి, నెల్లిబండ, చందంపల్లి, తాటికల్, మర్రూరు, గోరింకపల్లి, మంగళపల్లి, చందుపట్ల, మండలాపురం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని క్యాంపు కార్యాలయం సోమవారం తెలిపింది.