VIDEO: 'ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు'

VIDEO: 'ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు'

WNP: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా జిల్లాలోని తన స్వగృహంలో మతపెద్దలు, ముస్లిం సోదరులను కలసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఈద్గా దగ్గర BRS నాయకులు ముస్లిం సోదరులను కలుసుకొని ఆత్మీయ పలకరింపుతో పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసం ముస్లిం సమాజానికి ఎంతో పవిత్రమైనదని అన్నారు.