సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీ

సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేసిన ఎంపీ

ATP: అనంతపురం పట్టణానికి చెందిన శ్రీమతి జీ. సంధ్యారాణి న్యూరో సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆమెకు సీఎం సహాయనిధి ద్వారా రూ.6,16,068 మంజూరు చేయగా, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మంగళవారం తన కార్యాలయంలో చెక్కును స్వయంగా అందజేసి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.