జడ్పీ సమావేశం.. హద్దులు దాటిన వైసీపీ సభ్యులు

జడ్పీ సమావేశం.. హద్దులు దాటిన వైసీపీ సభ్యులు

AP: కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ సభ్యులు హద్దులు దాటారు. పాలకపక్షంలో ఉన్నామన్న అహంతో కలెక్టర్, జెడ్పీ సీఈవోపై మాటల దాడి చేశారు. సభ్యుల తీరుపై అధికారులు బిత్తరపోయారు. సభా మర్యాదలను కాపాడాల్సిన పాలకపక్షమే.. ఛైర్‌పర్సన్ పోడియం ముందు బైఠాయించి ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.