మేడారం భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

మేడారం భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

MLG: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అన్నారు. జాతరలో వైద్య శాఖ ముందస్తు ప్రణాళికపై జిల్లా కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం డీఎంహెచ్‌వోతో కలిసి సమీక్ష జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన పరికరాలు, బెడను సమకూర్చుకోవాలన్నారు.